← Back to news

సూడాన్‌లో Gold Mine కూలి 67 మంది మృతి!

By Prashanth· 1d ago
సూడాన్‌లో Gold Mine కూలి 67 మంది మృతి!

సూడాన్‌.. West Kordofan ప్రావిన్స్‌ Nuhud పట్టణంలోని al-Zara Goldmineలో మంగళవారం రాత్రి భారీ ప్రమాదం జరిగింది. గని కూలిపోవడంతో 67 మంది మృతి చెందారు. కొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారని, ప్రాణాలతో బయటపడిన వారు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని వైద్య బృందం తెలిపింది. శిథిలాలను తొలగించేందుకు అవసరమైన యంత్రాలు అందుబాటులో లేకపోవడం సహాయక చర్యలకు ఆటంకంగా మారింది.

More in National