← Back to news

SFI నిరవధిక దీక్ష.. 3వ రోజుకు చేరిన పోరాటం

By Pavan Kumar· 11h ago· Narayanpet
SFI నిరవధిక దీక్ష.. 3వ రోజుకు చేరిన పోరాటం

నారాయణపేట జిల్లాలోని గవర్నమెంట్ డిగ్రీ, జూనియర్ కాలేజీలకు సొంత బిల్డింగ్స్ కట్టించాలని డిమాండ్ చేస్తూ SFI చేపట్టిన నిరవధిక దీక్ష 3వ రోజుకు చేరుకుంది. SFI జిల్లా సెక్రటరీ పవన్ కుమార్ అధ్యక్షతన జరుగుతున్న ఈ దీక్షను CITU తెలంగాణ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ భూపాల్ స్టార్ట్ చేశారు. స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేంత వరకు ఫైట్ ఆపేది లేదని డిమాండ్ చేశారు.

More in Local