← Back to news

వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలి

By Bhanu· 1d ago· Narayanpet, Jakranpally, Nizamabad
వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలి

వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను గుర్తించి వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) నారాయణపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక మున్సిపాలిటీ పార్కు వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ రామకృష్ణకు వినతిపత్రం అందజేశారు. NPRD జిల్లా కార్యదర్శి కే. కాశప్ప, జిల్లా అధ్యక్షురాలు రాధమ్మ మాట్లాడుతూ.. GO నంబర్ 19ను అమలు చేసి బ్యాక్‌లాగ్ పోస్టులను గుర్తించి భర్తీ చేయాలని కోరారు.

More in Local