← Back to news

మెట్‌పల్లి లీడర్‌కు కొత్త పోస్టింగ్

By Shiva· 12h ago· Jagitial
మెట్‌పల్లి లీడర్‌కు కొత్త పోస్టింగ్

మెట్‌పల్లికి చెందిన మైనారిటీ లీడర్ మహమ్మద్ ఖుతుబోద్దీన్ పాషా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. DCC ప్రెసిడెంట్ గజంగి నందయ్య ఆయనకు అపాయింట్‌మెంట్ లెటర్ అందజేశారు. TPCC డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు నేతృత్వంలో ఈ నియామకం జరిగింది. పార్టీ అభివృద్ధికి, ప్రజా సమస్యలపై వర్క్ చేస్తానని చెప్పిన పాషా, సీఎం రేవంత్ రెడ్డి, ఇతర లీడర్లకు థ్యాంక్స్ చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

More in Local