నేపాల్‌లో 644 మంది గల్లంతు..ఈ దేశాల వాళ్లే!

నేపాల్ వరదల్లో 33 దేశాలకు చెందిన 644 మంది పర్యాటకులు గల్లంతయ్యారని నేపాల్ జాతీయ పర్యాటక బోర్డు చెప్పింది. వీళ్లలో 178 మంది భారతీయులున్నారు. మరో 127 మంది నేపాలీయులు, 517 మంది విదేశీయులు. వాళ్లు అమెరికా – 65, ఉక్రెయిన్ – 53, మలేషియా – 51, ఆస్ట్రేలియా – 35, యూకే – 33, కెనడా – 25. మరికొన్ని దేశాల నుంచి కూడా కొంతమంది గల్లంతయ్యారు.


