← Back to news

CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి

By Anand· 14h ago· Sri Sathya Sai
CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి

SIR ప్రాసెస్ పేరుతో కోట్లాది మంది ఓటర్ల పేర్లు తీసేయడంపై సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. DCC ప్రెసిడెంట్ కేఎస్ షానవాజ్, CWC మెంబర్ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో గణేష్ సర్కిల్ నుంచి RDO ఆఫీస్ వరకు భారీ ర్యాలీ తీశారు. CEC జ్ఞానేష్ కుమార్ దిష్టిబొమ్మను తగలబెట్టి ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిలీట్ చేసిన ఓటర్ల పేర్లను వెంటనే మళ్లీ చేర్చాలని స్పష్టం చేశారు.

More in Local