← Back to news

ముల్కనూర్‌లో 290 మంది అధికారుల పర్యటన

By rajinikanth nagilla· 2h ago· Bheemadevarpalle, Bheemadevarpalli, Hanumakonda
ముల్కనూర్‌లో 290 మంది అధికారుల పర్యటన

తెలంగాణ ప్రభుత్వంలో కొత్తగా నియమితులైన గ్రూప్‌-1, 2, 3 అధికార శిక్షణార్థులు ముల్కనూర్‌ సహకార గ్రామీణ పరపతి, మార్కెటింగ్‌ సొసైటీని సందర్శించారు. డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న 290 మంది అధికారులు రెండు రోజులపాటు విడతలవారీగా సంఘాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సొసైటీలోని వివిధ విభాగాలు, సదుపాయాలను పరిశీలించి వాటి నిర్వహణ విధానాన్ని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.

More in Local