← Back to news

జగిత్యాలలో అమారత్ అధ్యక్ష ఎన్నికలకు కౌంట్‌డౌన్

By Srikanth· 1h ago· Jagitial
జగిత్యాలలో అమారత్ అధ్యక్ష ఎన్నికలకు కౌంట్‌డౌన్

జగిత్యాలలో అమారత్-ఎ-మిల్లత్-ఎ-ఇస్లామియా అధ్యక్ష ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎలక్షన్ కమిషనర్ మసియుద్దీన్ అఫ్సర్ తెలిపారు. అక్టోబర్ 9న మధ్యాహ్నం 1.30 గంటలకు 25 మసీదుల్లో పోలింగ్ జరగనుండగా, TR నగర్‌‌లోని 3 మసీదులను మినహాయించారు. ఓటర్ ఐడీతో వచ్చి ఓటు వేయాలని కోరారు. మెట్‌పల్లి, సిద్దిపేట, హుజూరాబాద్ తదితర ప్రాంతాల నుంచి అబ్జర్వర్లను ఆహ్వానించినట్లు తెలిపారు.

జగిత్యాలలో అమారత్ అధ్యక్ష ఎన్నికలకు కౌంట్‌డౌన్

More in Local