← Back to news

కూర్మ సంఘం.. ముంబైలో 8వ వార్షికోత్సవం

By M.Malaji· 10h ago· Nizamabad, Nizamabad South, Nizamabad
కూర్మ సంఘం.. ముంబైలో 8వ వార్షికోత్సవం

ముంబైలో కూర్మ సంఘం 8వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఖార్ బాంద్రాలో సంఘం అధ్యక్షుడు జూకంటి రామచందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కుల దైవానికి పూలమాలలు వేశారు. ముంబైలాంటి మహానగరంలో ఐక్యత చాటడం గొప్ప విషయమని ప్రధాన కార్యదర్శి కెమిడి అనీల్ అన్నారు. సంఘం చేపట్టిన సేవ కార్యక్రమాలను ఉపాధ్యక్షుడు గవ్వల శ్రీనివాస్ గుర్తు చేశారు. సభ్యులకు మిఠాయిలు పంచారు.

కూర్మ సంఘం.. ముంబైలో 8వ వార్షికోత్సవం

More in Local