బాలుడు, బాలికపై దుండగుల దాడి
బిహార్ రాష్ట్రం జమూయిలో దారుణం జరిగింది. 10వ తరగతి చదువుతున్న బాలుడు, బాలిక నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న వారిపై కొందరు దుండగులు దాడి చేశారు. బాలిక పట్ల అమానుషంగా ప్రవర్తించారు. తనను అసభ్యకరంగా తాకుతూ వేధించారు. ఓ వ్యక్తి ఆమె ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు. చివరికి ప్రాథేయపడటంతో వాళ్లను వదిలేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.



