← Back to news

ఫోన్‌ వల్లే బంధాల్లో దూరం.. కాజల్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

By Anusha· 1d ago
ఫోన్‌ వల్లే బంధాల్లో దూరం.. కాజల్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

పెరుగుతున్న విడాకులపై నటి కాజల్‌ అగర్వాల్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సోషల్‌ మీడియా, ఫోన్‌ వాడకం వల్ల దంపతుల మధ్య ప్రత్యక్ష సంభాషణలు తగ్గిపోతున్నాయని అన్నారు. డిన్నర్‌ డేట్‌కు వెళ్లినా ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఫోన్లలోనే గడుపుతున్నారని చెప్పారు. అర్థవంతమైన సంభాషణలు, పార్ట్‌నర్ టైం ఇవ్వకపోవడం కేటాయించడం తగ్గడంతో రిలేషన్స్‌లో దూరం పెరుగుతోందన్నారు. తను, తన భర్త ప్రతి వారం ఫోన్లను పక్కనపెట్టి డిన్నర్‌ చేస్తూ మాట్లాడుకుంటామని చెప్పారు.

More in Entertainment