← Back to news

మేడారంలో సీఎం రేవంత్ తులాభారం

By BK· 16 Aug 2026· TG

కొత్త పెన్షన్ల పంపిణీకి వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం వనదేవతలకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకున్నారు. తులాభారంలో ఆయన 68 కేజీల బరువు తూగారు. విశేషమేంటంటే.. పోయిన ఏడాది సెప్టెంబర్‌లో తులాభారంలోనూ ఆయన బరువు 68 కిలోలే ఉన్నారు. అలాగే త్వరలో విదేశీ పర్యటన ఉన్నందున మంత్రి సీతక్క ముందుగానే రేవంత్‌రెడ్డికి రాఖీ కట్టారు.

More in TG