← Back to news

లింగ్యా తండాలో CMRF చెక్కుల పంపిణీ

By అనిల్ బాబు· 20h ago· Mahabubabad (Ct), Mahabubabad, Mahabubabad
లింగ్యా తండాలో CMRF చెక్కుల పంపిణీ

మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం లింగ్యా తండా (B) గ్రామ పంచాయతీ పరిధిలో నలుగురు లబ్ధిదారులకు CMRF చెక్కులు పంపిణీ చేశారు. సర్పంచ్ మాలోతు స్వరూప హరిలాల్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మొత్తం 1.38 లక్షల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో మాలోతు రాజు నాయక్, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. లబ్ధిదారులు CMRF ద్వారా అందిన ఆర్థిక సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు.

More in Local