← Back to news

UPI ఛార్జీలపై సోషల్ మీడియాలో ప్రచారం.. NPCI క్లారిటీ

By Mahesh· 8h ago· NPCI
UPI ఛార్జీలపై సోషల్ మీడియాలో ప్రచారం.. NPCI క్లారిటీ

UPI మర్చంట్ ఛార్జీలపై GSTతో చిన్న వ్యాపారులపై భారం పడుతుందన్న ప్రచారంలో నిజం లేదని NPCI క్లారిటీ ఇచ్చింది. 2వేల రూపాయల లోపు UPI పేమెంట్లు పూర్తిగా ఫ్రీగానే ఉంటాయని తెలిపింది. 2వేల కంటే ఎక్కువ P2M ట్రాన్సాక్షన్లకే MDR, GST అప్లై అవుతాయని కన్ఫర్మ్ చేసింది. వ్యాపారులు MDRపై పేమెంట్ చేసిన GSTని Input Tax Credit ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చని తెలిపింది. నెలకు లక్ష వరకు UPI పేమెంట్స్ తీసుకునే చిన్న వ్యాపారులకు MDR కూడా అప్లై అవ్వదని NPCI చెప్పింది.

More in Current Affairs