← Back to news

‘నువ్వు ధైర్యవంతురాలైన చిన్నారివి’.. హైకోర్టు కితాబు

By Vishi· 1d ago· Indiatimes
‘నువ్వు ధైర్యవంతురాలైన చిన్నారివి’.. హైకోర్టు కితాబు

10 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచార కేసులో దోషికి వేసిన జీవిత ఖైదు శిక్షను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. బాధితురాలైన చిన్నారిని ‘ధైర్యవంతురాలు’ అంటూ కోర్టు పొగిడింది. 2023 జూలై 23న ఏడేళ్ల వయసున్న బాలికపై సుమిత్ షాక్యా అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. మేలో రోహిణి కోర్టు కాంప్లెక్స్‌లోని అడిషనల్ సెషన్స్ కోర్టు అతనికి జీవితఖైదు విధించింది. హైకోర్టు సైతం ఆ శిక్షను సమర్థించి, తన మీద జరిగిన ఘోరాన్ని తల్లికి ధైర్యంగా చెప్పిన బాధితురాలిని అభినందించింది.

More in National