← Back to news

కూతురు డైవర్స్‌కు తల్లిదండ్రుల సెలబ్రేషన్

By sahani· 6 Apr 2026· Telugu Report· Mirat

మీరట్‌కు చెందిన వినీత అనే యువతి డైవర్స్‌ తీసుకున్న సందర్భాన్ని ఆమె తల్లిదండ్రులు డప్పులతో డాన్స్ చేస్తూ ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ‘ఐ లవ్ మై డాటర్’ అని రాసి ఉన్న టీషర్టులు వేసుకుని ఆమెకు అండగా నిలిచారు. కూతురి ఆత్మగౌరవానికి విలువనిచ్చిన ఈ తల్లిదండ్రులని సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు.

More in Entertainment