పల్లె పండుగ 3.0.. TDP భారీ తరలింపు!

SPSR నెల్లూరు జిల్లా. ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంలో 'పల్లె పండుగ 3.0' సభ జరగనుంది. సీఎం, డిప్యూటీ సీఎం హాజరవుతున్నారు. సెట్టిపాలెం పంచాయతీ నుంచి TDP కార్యకర్తలు భారీగా తరలివెళ్తున్నారు. సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు పిలుపునిచ్చాయి. నాయకులు తలుపునేని లక్ష్మీ నారాయణ, కొప్పోలు తిరుపతి నాయుడు, కలవకూరి ప్రసాద్, శ్రీనివాసులు, హరీష్, లెక్కల రమేష్, మహేశ్ పాల్గొన్నారు.



