← Back to news

24 గంటల కరెంట్ ఇవ్వాలి : CPM

By Bejjanki· 17h ago· Siddipet
24 గంటల కరెంట్ ఇవ్వాలి : CPM

సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో వ్యవసాయానికి త్రీఫేస్ కరెంట్ సరిగ్గా రావడం లేదని CPM లీడర్ తిప్పారపు శ్రీనివాస్ మండిపడ్డారు. రోజుకు 7-8 గంటలు కూడా కరెంట్ ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు లేక, కరెంట్ రాక రైతులు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారన్నారు. గవర్నమెంట్ వెంటనే స్పందించి 24 గంటల కరెంట్ ఇవ్వాలని, లేకపోతే కరెంట్ ఆఫీస్‌ను ముట్టడిస్తామని అన్నారు.

More in Local