← Back to news

మదనపల్లిలో జనసేనకు ప్రాధాన్యత..!

By KUCHIPUDI BUJJIBABU· 1d ago· Salivahanapeta, Mangalagiri, Guntur
మదనపల్లిలో జనసేనకు ప్రాధాన్యత..!

గుంటూరు జిల్లా మంగళగిరిలో జనసేన కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మదనపల్లి నియోజకవర్గంలో JSP కి ప్రాధాన్యత ఇవ్వాలని నాయకులు కోరారు. ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్, JSP మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావును మదనపల్లి నాయకులు కలిశారు. జి. రామ్దాస్ చౌదరి, మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాం తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఆశావహుల వివరాలను అందజేశారు. .

More in Local