'దీప్కే'కి వద్దంటే విషెస్.. వస్తూనే ఉన్నాయి!

ఇవాళ 31వ బర్త్‌డే జరుపుకుంటున్న CJP ఫౌండర్ అభిజీత్ దీప్కేకి.. విషెస్ ఫ్లడ్‌లా వస్తున్నాయి. మార్నింగ్ CJP కో-కన్వీనర్ అశుతోష్ రంకా విషెస్ చెప్పిన తర్వాత.. ఒక్కసారిగా వెల్లువ మొదలైంది. దేశ విదేశాల నుంచి ఆయన అభిమానులు, Gen Z యూత్.. పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. ఓ స్టేజ్‌లో ఈ ఫ్లోని తట్టుకోలేకపోయిన అభిజీత్ దీప్కే.. తన ఇన్‌స్టాలో ఫన్నీ ఫొటో షేర్ చేశారు. "సరే సరే.. హ్యాపీ బర్త్ డే" అనే సందేశంతో ఉన్న ఆ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.



