← Back to news

అక్కడ కిలో నిమ్మకాయలు 850 రూపాయలు

By Vishnu· 17h ago

నార్వేలో నివసిస్తున్న భారతీయుడు వినోద్ అక్కడి కూరగాయల ధరలను చూపిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఆర్గానిక్ నిమ్మకాయలు కిలోకు సుమారు 850 రూపాయలు, టమాటాలు కిలోకు దాదాపు 680 రూపాయలు, ఒక్కో దోసకాయ సుమారు 300 రూపాయలు ఉన్నట్లు ఆ వీడియోలో చూపించారు. భారత్‌లోని మెట్రో నగరాల్లో నిమ్మకాయలు కిలోకు 90-110, టమాటాలు 60-80, దోసకాయలు ఒక్కొక్కటి 20-30 వరకు లభిస్తాయని ఆయన పోల్చారు.

More in Viral