వైజాగ్‌లో PG స్టూడెంట్ సూసైడ్!

AP: వైజాగ్‌లో విషాద ఘటన జరిగింది. హైదరాబాద్‌కి చెందిన శ్రావణి అనే విద్యార్థిని.. ఆంధ్రా మెడికల్ కాలేజీలో PG చదువుతోంది. చినవాల్తేరులోని తాను ఉంటున్న అద్దె ఇంట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. అనుమానాస్పద మృతిగా భావిస్తున్నారు. డెడ్‌బాడీని KGHకి తరలించారు. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయంటున్నారు.
