← Back to news

వివాహేతర సంబంధానికి ఇన్‌స్టా చాట్స్ ఆధారం కావు: హైకోర్టు

By Vishi· 2h ago· Ndtv
వివాహేతర సంబంధానికి ఇన్‌స్టా చాట్స్ ఆధారం కావు: హైకోర్టు

వివాహేతర సంబంధానికి ఇన్‌స్టా చాట్స్ ఆధారం కావని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. సోషల్ మీడియా మెసేజ్‌లు/స్క్రీన్‌షాట్‌లను ఆధారంగా చూపుతూ భార్యకు భరణం ఇవ్వకుండా నిరాకరించలేమని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సంభాల్ ఫ్యామిలీ కోర్టు తన భార్యకు నెలకు భరణం చెల్లించాలని ఇచ్చిన ఆర్డర్‌‌ను సవాలు చేస్తూ ఒక వ్యక్తి హైకోర్టుకు వెళ్లాడు. వివాహేతర సంబంధం నిరూపించడానికి బలమైన, చట్టబద్ధమైన శాస్త్రీయ ఆధారాలు అవసరమని కోర్టు చెప్పింది.

More in National