కొత్త క్రిమినల్ Lawsపై అమిత్ షా కామెంట్స్!

హోం మంత్రి అమిత్ షా తన <a href="https://x.com/AmitShahOffice/status/2106293969059778758">'X'</a> ద్వారా కొత్త మూడు క్రిమినల్ చట్టాలపై కీలక కామెంట్స్ చేశారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలు వారి పాలనను కాపాడేందుకు ఉండగా.. కొత్త చట్టాలు ఇండియన్స్ డిగ్నిటీ, ఆస్తి రక్షణకు ప్రయారిటీ ఇస్తాయని చెప్పారు. ఈ చట్టాల ప్రధాన ఉద్దేశం శిక్ష కాదు.. న్యాయం అని పేర్కొన్నారు. నేరాలకు చెక్ పెట్టేందుకే పనిష్‌మెంట్ రూల్స్ ఉన్నాయని తెలిపారు. ఇవి పూర్తిగా అమల్లోకి వస్తే భారత్ ప్రపంచంలో మోడ్రన్ సిస్టమ్స్‌లో ఒకటిగా మారుతుందని అన్నారు.

