← Back to news

HCUలో లెఫ్ట్ కూటమి విజయం

By Prashanth· 2h ago

TG: Hyderabad Central University స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎలక్షన్స్‌లలో AISA-ASA-DSU-SFI-TSF కూటమి విజయం సాధించింది. కూటమి అభ్యర్థి దిల్‌షాదా రైహాన్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఆమె ABVP-SLVD అభ్యర్థి నరేష్ పొడిశెట్టిపై గెలిచారు. వైస్ ప్రెసిడెంట్‌గా TSFకు చెందిన కొర్ర నితిన్ చౌహాన్, జనరల్ సెక్రటరీగా ASA అభ్యర్థి ప్రతీక్ విజయం సాధించారు. లెఫ్ట్‌, అంబేద్కరైట్‌, ట్రైబల్‌ కూటమి కీలక పోస్టులను సొంతం చేసుకుంది. లాస్ట్ ఇయర్ ABVP చేతిలో ఓడిన విద్యార్థి సంఘాన్ని.. కూటమి మళ్లీ దక్కించుకుంది.

More in TG