← Back to news

స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్ రిజర్వేషన్లు ఫైనలైజ్

By Krishna· 3h ago
స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్ రిజర్వేషన్లు ఫైనలైజ్

AP: స్థానిక సంస్థల ఎన్నికల్లో మేయర్ రిజర్వేషన్లు ఫైనలైజ్ అయ్యాయి. BCలకు 5, SCలకు 2, STకి 1, జనరల్ మహిళకి 5, అన్ రిజర్వ్‌డ్‌కి 4 స్థానాలు రిజర్వ్ చేశారు. మంగళగిరి తాడేపల్లికి ST, రాజమండ్రి, కర్నూలుకి SC, మచిలీపట్నం, కాకినాడ‌లో BC మహిళకు కేటాయించారు. ఏలూరు, అనంతపురం, చిత్తూరును BCలకు రిజర్వ్ చెయ్యగా.. జనరల్ మహిళా కేటగిరీని విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, కడప, విశాఖకు రిజర్వ్ చేశారు. తిరుపతి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరును అన్ రిజర్వ్‌డ్ చేశారు.

More in AP