ఈరోజు గోల్డ్ రేట్ ఎంతంటే!

లేటెస్ట్ మార్కెట్ అప్‌డేట్ ప్రకారం ఆదివారం ఉదయం 6 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడ సిటీస్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ రేట్ ₹1,63,090గా ఉంది. ఇక ఆర్నమెంటల్ గోల్డ్ ఐన 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹1,49,500 వద్ద ఉంది. మరోవైపు సిల్వర్ ప్రైస్ కూడా భారీగానే పెరిగింది. AP,TG రెండు నగరాల్లో కిలో వెండి ధర ₹2,70,000గా రికార్డయ్యింది. గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటాయి, కాబట్టి బయ్ చేసేముందు లైవ్ ప్రైస్ చెక్ చేసుకోవడం బెటర్.


