← Back to news

9/11 తరహా దాడి: ప్రధాని మోదీ

By Krishna· 1d ago

ఫ్లై దుబాయ్ విమానంలో 9/11 తరహా దాడిని భారతీయ పైలట్ స్మిత్ మచ్ఛర్ చాకచక్యంగా అడ్డుకున్నాడు అని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీ.. UPSC సెంటెనరీ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న మోదీ.. స్మిత్ మచ్ఛర్‌ త్యాగాన్నీ, పోరాట పటిమనీ అంతా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కత్తి గాయాల నుంచి స్మిత్ త్వరగా కోలుకోవాలని కోరారు. ఐతే.. ఘటన వెనక కో-పైలట్ ఉద్దేశం ఏంటి అనేది ఇంకా అధికారికంగా తెలియలేదు. అది ఏ తరహా కుట్ర అనేది సస్పెన్స్ గానే ఉంది.

More in National