← Back to news

శివాజీ పార్క్.. పోలీసుల మయం!

By Krishna· 2h ago· X

ముంబైలోని శివాజీ పార్క్ దగ్గర పోలీసులు, ఆర్మీ జవాన్లు వేల సంఖ్యలో మోహరించారు. మధ్యాహ్నం 4 గంటలకు జైల్ భరో ప్రొటెస్టుకి CJP పిలుపు ఇవ్వడంతో.. ఆ ప్రొటెస్టును అడ్డుకునేందు యాంటీ-రయట్ స్క్వాడ్, Quick Response Team, డాగ్ స్క్వాడ్, మహిళా పోలీసులు, ప్లెయిన్‌ క్లాత్స్ పోలీసులు, అడిషనల్ ఫోర్సులు, రైల్వే పోలీసులు కూడా మోహరించారు. దాదర్ రైల్వేస్టేషన్, మెట్రో స్టేషన్ల దగ్గర కూడా ఎక్స్‌ట్రా సెక్యూరిటీ ఉంది. మరోవైపు యూత్ తరలివస్తున్నారు. ముంబై Gen Zతో నిండిపోతోంది.

More in National