ప్రెస్ ID చూపించినా డిటైన్
CEC జ్ఞానేష్ కుమార్ రిజైన్ చెయ్యాలంటూ.. ఢిల్లీ.. జంతర్ మంతర్ దగ్గర AISA జరుపుతున్న ప్రొటెస్ట్ గందరగోళంగా మారింది. పోలీసులు దొరికిన వారిని దొరికినట్లు డిటైన్ చేస్తున్నారు. ఇండిపెండెంట్ జర్నలిస్ట్ హర్ష యాదవ్‌ని కూడా పోలీసులు డిటైన్ చేశారు. ఆయన.. తన ప్రెస్ ఐడీ చూపించినా పోలీసులు లాక్కుపోతున్న దృశ్యం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తర్వాత జర్నలిస్టులు నిరసన తెలపడంతో పోలీసులు హర్షను రిలీజ్ చేశారు.

