← Back to news

బండి సంజయ్‌ శ్రీరాముడి గురుంచి ముందు మీ కొడుకుకి చెప్పు!

By sahani· 13 May 2026· X· Telangana

మిస్టర్ బండి సంజయ్. చెడు పనుల కోసం శ్రీరాముడి పేరును వాడుకోకండి అంటూ డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత (X) వేదికగా ఫైర్ అయ్యారు. మీకు కనీసం మనస్సాక్షి ఉంటే, మీ కొడుకుకి శ్రీరాముడి గొప్పతనం గురించి చెప్పండి అంటూ బండి సంజయ్‌ను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

More in Politics