← Back to news

ఇవాంకా హత్యకు ఇరాన్ కుట్ర ..!

By It appears you have provided "AR" as the Telugu text. However, "AR" is already in English letters and does not contain any Telugu script to convert. Please provide the actual Telugu text you want transliterated.· 23 May 2026· News18· Washington
ఇవాంకా హత్యకు ఇరాన్ కుట్ర ..!

అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్‌ను హత్య చేసేందుకు జరిగిన ఒక భారీ కుట్ర బయటపడింది. ఇరాన్ మద్దతున్న కతైబ్ హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థకు చెందిన మహ్మద్ బాకర్ సాద్ దావుద్ అల్-సాది (32) అనే ఇరాకీ ఉగ్రవాదిని భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. 2020లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ మిలిటరీ చీఫ్ ఖాసిం సులేమానీ చనిపోవడానికి రివెంజ్‌గా ఇవాంకాను టార్గెట్ చేసినట్లు తెలిసింది. ఫ్లోరిడాలోని ఇవాంకా లగ్జరీ ప్యాలెస్ మ్యాప్, బ్లూప్రింట్ కూడా ఆ ఉగ్రవాది దగ్గర దొరకడం సంచలనంగా మారింది. అమెరికా అధికారులు అతనిని సీక్రెట్ గా విచారిస్తున్నారు.

More in World