రాణి భారతి ఈజ్ బ్యాక్..

ఓటీటీలో పొలిటికల్ థ్రిల్లర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ‘మహారాణి’ సిరీస్, బాలీవుడ్ స్టార్ నటి హుమా ఖురేషి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ పాపులర్ పొలిటికల్ డ్రామా ఐదో సీజన్ మొదలైంది. గత నాలుగు సీజన్లు మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో, ఈసారి కథ మరింత రసవత్తరంగా ఉండబోతుంది. రాణి భారతిగా హుమా ఖురేషి చేసే మైండ్ గేమ్స్, రాజకీయంలో వేసే ఎత్తుగడలు మరోసారి ప్రేక్షకుల ముందుకి రానున్నాయి.



