జర్నలిస్టు కుటుంబానికి ప్రభుత్వ సపోర్ట్ కావాలి!

గుండెపోటుతో సీనియర్ జర్నలిస్టు శ్రీనివాస్ మృతి. ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం, TUWJ నేతలు మహబూబ్ నగర్ జిల్లాలోని నసురుల్లాబాద్‌లో అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించారు. కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో బూర్గుల నాగేందర్ మాదిగ, బొల్లెపోగు రాజేష్ మాదిగ, మధు, నాగరాజు గౌడ్, రఫీ, కటికె రవీందర్, పానుగంటి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.





