← Back to news

బయట మలవిసర్జన చేస్తే రూ.1000 ఫైన్!

By Srikanth Goud· 6h ago· Jagitial, Jagitial, Jagitial
బయట మలవిసర్జన చేస్తే రూ.1000 ఫైన్!

జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి పంచాయతీ ఫైర్ అయింది. బహిరంగ మలవిసర్జనకు చెక్ పెట్టేందుకు ప్లాన్ రెడీ. బయట మలవిసర్జన చేస్తే రూ.1,000 జరిమానా. హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. గ్రామం క్లీన్ గా ఉండాలంటే అందరూ సపోర్ట్ చేయాలని పంచాయతీ అధికారులు కోరారు.

బయట మలవిసర్జన చేస్తే రూ.1000 ఫైన్!

More in Local