← Back to news

చిరంజీవి మల్టీప్లెక్స్.. అక్కడే లాంచ్!

By Krishna· 1d ago· Instagram
చిరంజీవి మల్టీప్లెక్స్.. అక్కడే లాంచ్!

టాలీవుడ్‌లో కొందరు నటులు మల్టీప్లెక్స్ బిజినెస్ చేస్తున్నారు. మహేష్ బాబు AMB సినిమాస్‌తో 108 ఫీట్ స్క్రీన్, 4K లేజర్ వంటి ఫీచర్స్ అందిస్తున్నారు. అల్లు అర్జున్ AAA సినిమాస్‌లో AA ఐకాన్ లాంజ్, ప్రొజెక్టర్-లెస్ LED స్క్రీన్‌ చూపిస్తున్నారు. ఇంకా రవితేజ, విజయ్ దేవరకొండ కూడా ఈ బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి కూడా 'మెగాస్టార్ చిరంజీవి మల్టీప్లెక్స్‌'ను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో లాంచ్ చెయ్యబోతున్నారు. ప్రపంచంలోనే పెద్ద IMAX స్క్రీన్, డ్యూయల్ లేజర్ ఇందులో ఉన్నాయి.

More in Entertainment