← Back to news

సిసి రోడ్లు వేసినందుకు థ్యాంక్స్..

By padam Subramanyam· 1d ago· Samudrapalle, Palamaner, Chittoor
సిసి రోడ్లు వేసినందుకు థ్యాంక్స్..

చిత్తూరు జిల్లాలోని పలమనేరు మున్సిపల్ పరిధిలోని లక్ష్మీ నగర్ కాలనీవాసులు మంగళవారం ఎమ్మెల్యే అమరనాథ రెడ్డిని టీడీపీ కార్యాలయంలో కలిశారు. తమ ప్రాంతంలో పూర్తి స్థాయిలో సిసి రోడ్లు ఏర్పాటు చేయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే కోరారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపిస్తామని కాలనీవాసులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వెంకటాచలం, ఏ ఆర్ కుమార్, సెందిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సిసి రోడ్లు వేసినందుకు థ్యాంక్స్..

More in Local