← Back to news

మంగళగిరి వైసీపీ సమన్వయకర్తకు ఘన సత్కారం!

By KUCHIPUDI BUJJIBABU· 2h ago· Salivahanapeta, Mangalagiri, Guntur
మంగళగిరి వైసీపీ సమన్వయకర్తకు ఘన సత్కారం!

మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డిని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ నియమించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కార్యాలయంలో తాడేపల్లి ప్రకాష్‌నగర్, జగజ్జీవన్‌రావు కాలనీ, మదీనా మసీదు కమిటీ పెద్దలు, స్థానికులు మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదులమూడి డేవిడ్ రాజు, అబ్జర్ అహ్మద్, షేక్ రషీద్, ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

More in Local