← Back to news

ఉచిత కరెంట్ కావాలా?.. పీఎం సూర్య ఘర్‌కు అప్లై చేయండి!

By Mohammed Hafeez· 1h ago· HB Colony, Gadwal, Jogulamba Gadwal
ఉచిత కరెంట్ కావాలా?.. పీఎం సూర్య ఘర్‌కు అప్లై చేయండి!

పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ అబ్దుల్ కరీం అన్నారు. సేవా సేతు అభియాన్ పేరుతో గద్వాల విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయం వద్ద మూడు రోజులపాటు శిబిరం నిర్వహిస్తున్నారు. శుక్రవారం రెడ్కో, విద్యుత్ శాఖ అధికారులు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తుందని ఎస్ఈ చెప్పారు.

More in Local