భూభారతిపై రైతులకు అవగాహన

నందిపేట్ మండలం జోరుపూర్‌లో ‘భూభారతి’ కార్యక్రమంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. భూముల రీ-సర్వే, బోర్డర్స్ ఫిక్సింగ్, పట్టాదార్ వివరాల కరెక్షన్స్‌పై రెవెన్యూ, సర్వే ఆఫీసర్లు క్లియర్‌గా వివరించారు. రీ-సర్వే టైమ్‌లో రైతులు తమ ల్యాండ్ సర్వే నంబర్, విస్తీర్ణం సరి చూసుకోవాలని, ఏమైనా మిస్టేక్స్ ఉంటే వెంటనే తమ దృష్టికి తేవాలని సూచించారు.



