← Back to news

‘దర్శన్‌కు బెయిల్ ఇవ్వండి’.. రాష్ట్రపతికి ఫ్యాన్స్ లేఖ!

By Mahesh· 6h ago· Navasamaja· Karnataka
‘దర్శన్‌కు బెయిల్ ఇవ్వండి’.. రాష్ట్రపతికి ఫ్యాన్స్ లేఖ!

రేణుకాస్వామి మర్డర్ కేసులో జైల్లో ఉన్న కన్నడ నటుడు దర్శన్‌కు ఫ్యాన్స్ సపోర్ట్‌గా నిలిచారు. దర్శన్‌కు త్వరగా బెయిల్ ఇవ్వాలని, హెల్త్ కండిషన్‌ను దృష్టిలో పెట్టుకుని కేసును హ్యూమానిటీతో చూడాలని కోరుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కన్నడలో లేఖ రాశారు. పేదలు, ఆదివాసీలు, బాధితుల పక్షాన నిలిచే కరుణామయి తల్లిగా రాష్ట్రపతిని కోరారు. రాజ్యాంగంపై తమకు పూర్తి నమ్మకం ఉందని, దర్శన్‌కు చట్ట ప్రకారం న్యాయం జరిగేలా చూడాలని రిక్వెస్ట్ చేశారు.

More in Crime