← Back to news

క్లీనింగ్‌లో షాక్.. మహిళ మృతదేహం!

By Prashanth· 1d ago· Ndtv· Benagaluru
క్లీనింగ్‌లో షాక్.. మహిళ మృతదేహం!

బెంగళూరులోని ఓ ఖాళీ ప్లాట్‌ను శుభ్రం చేస్తుండగా 28 ఏళ్ల మహిళ డెడ్ బాడి బయటపడింది. అనసూయ బెహరాను ఆమె భర్త సాగర్ చంద్ర రావత్ ఆగస్టు 11న హత్య చేసినట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని ఇంట్లో మూడు రోజులు ఉంచి, ఆ తరువాత ఖాళీ ప్లాట్‌లో పడేసినట్లు పోలీసులు తెలిపారు. సెప్టెంబర్ 2న ఆ స్థలం శుభ్రం చేస్తుండగా మృతదేహం బయటపడింది. బట్టల ట్యాగ్‌తో ఆమెను గుర్తించిన పోలీసులు, భర్తను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More in Crime