← Back to news

మ్యాగ్నీషియం ట్యాబ్లెట్స్‌తో ఉపయోగమెంత?

By Nani Eluri· 6h ago· Indiatimes
మ్యాగ్నీషియం ట్యాబ్లెట్స్‌తో ఉపయోగమెంత?

నిద్ర సరిగ్గా పట్టడం లేదా? కండరాలు పట్టేస్తున్నాయా? వెంటనే మ్యాగ్నీషియం సప్లిమెంట్స్ వాడేస్తున్నారా? అయితే కాస్త ఆగండి! పప్పులు, బాదం, గుమ్మడి గింజలు, ఆకుకూరలు, హోల్ గ్రెయిన్స్ లాంటి ఫుడ్స్ నుంచే శరీరానికి మ్యాగ్నీషియం అందుతుంది. లోపం ఉందని నిర్ధారణ కాకుండా సప్లిమెంట్స్ వాడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. అవసరానికి మించి తీసుకుంటే విరేచనాలు, కడుపు నొప్పి రావచ్చు. అందుకే ట్యాబ్లెట్స్ వాడే ముందు డాక్టర్‌ను అడగడం మంచిది.

More in Health