← Back to news

CM కామెంట్స్‌పై BJP చీఫ్ ఫైర్!

By Mahesh· 1d ago· X· TG

TG: CM రేవంత్‌రెడ్డి రాముడు, శివుడిపై చేసిన కామెంట్స్‌పై BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్‌ ‘డివైడ్ అండ్ రూల్’ విధానాన్ని ఫాలో అవుతుందని ఆరోపించారు. కులం, ప్రాంతం, మతం పేరుతో ప్రజలను విడదీసిన కాంగ్రెస్.. ఇప్పుడు దేవుళ్లను కూడా విడదీసే ప్రయత్నం చేస్తోందని అన్నారు. హిందువులను డివైడ్ చేసి, ముస్లింలను ఏకం చేయాలనే ధోరణి కనిపిస్తోందని, <a href="https://www.theclearcutnews.com/n/D7XgxuG">రేవంత్‌రెడ్డి మాటలు హిందువులపై</a> కాంగ్రెస్‌కు ఉన్న ఏళ్ల నాటి స్టాండ్‌ను చూపిస్తున్నాయని రామచందర్‌రావు అన్నారు.

More in TG