← Back to news

పల్నాడు జిల్లాలో యువకుడి హత్య

By Siva· 23h ago· Palnadu
పల్నాడు జిల్లాలో యువకుడి హత్య

పల్నాడు జిల్లా దాచేపల్లిలోని నాయుడు బిల్డింగ్స్ దగ్గర 32 ఏళ్ల నల్ల గొంతుల శ్రీనివాసరావు హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న దాచేపల్లి CI ఖాజావలి, SI పాపారావు స్పాట్‌కి చేరుకుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. నిందితుల డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. క్లూస్ టీమ్ ద్వారా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

More in Local