← Back to news

బుక్ చదివితే క్యాష్ ప్రైజ్

By Nani eluri· 4d ago· Hindustantimes
బుక్ చదివితే క్యాష్ ప్రైజ్

స్మార్ట్‌ఫోన్, రీల్స్‌కు పెరుగుతున్న అలవాటును తగ్గించి ప్రజలను బుక్స్ చదివేలా చేయడానికి సింగపూర్ గవర్నమెంట్ న్యూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. ఈ స్కీమ్ ఐదేళ్ల పాటు కొనసాగుతుంది. రోజూ కనీసం 15 నిమిషాలు బుక్ చదివిన వారికి వర్చువల్ కాయిన్స్ ఇస్తారు. రీడింగ్ టైమ్‌ని ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. రోజుకు 15 నిమిషాలు చదివితే 20 కాయిన్స్ లభిస్తాయి. వీటిని రియల్ క్యాష్‌గా మార్చుకోవచ్చు. ప్రజల్లో రీడింగ్ హ్యాబిట్‌ని పెంచడమే ఈ ప్రోగ్రాం లక్ష్యం.

More in Arts/Literature

తెలంగాణ సాయుధ పోరాట యోధ..మల్లు స్వరాజ్యం
Arts/Literature· 5d ago

తెలంగాణ సాయుధ పోరాట యోధ..మల్లు స్వరాజ్యం

మల్లు స్వరాజ్యం.. తొలి దశ తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ఆమెది చెరగని సంతకం. 13 ఏళ్ల వయస్సులోనే పోరుబాట పట్టిన ఆమె, పదహారేళ్లకే భూమి, భుక్తి, విముక్తి కోసం బందూక్ చేతబట్టారు. నిజాం నిరంకుశత్వాన్ని నిరసించారు. దొరలు, దేశ్‌ముఖ్‌లపై పోరాడారు. ఆమె జీవిత చరిత్రను హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పుస్తక రూపంలో తీసుకొచ్చింది. 1981లో మల్లు స్వరాజ్యం ఐద్వాను స్థాపించారు. 2001 వరకు అధ్యక్షురాలిగా ఉన్నారు. జీవితాంతం పోరాట యోధురాలిగా పేరు తెచ్చుకున్నారు. పుస్తకం ఖరీదు 200 రూపాయలు. పుస్తకం కొనే <a href="https://hyderabadbooktrust.com/products/na-maate-tupaki-toota-mallu-swarajyam-as-told-to-katyayini-and-vimala?srsltid=AU7gw4VleZFXYB60-kUyRNi8Tp2yYfss9FWy50y9xGjOISq7AtB1o6dO&amp;sku_id=28621326">లింక్</a>.