రుద్రు కోటేశ్వరరావుకు నివాళి

నవులూరు గ్రామంలో TDP అధ్యక్షుడు రుద్రు కోటేశ్వరరావు సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు పార్లమెంట్ పూర్వ ఇన్‌చార్జ్ మాదల రాజేంద్ర హాజరై కోటేశ్వరరావు ఫోటోకి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసి పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారని రాజేంద్ర గుర్తుచేశారు. ఈ ఈవెంట్‌లో పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.



