← Back to news

కోతితో సరదా.. విక్రమ్‌కు లీగల్ ముప్పు!

By BK· 11 Aug 2026
కోతితో సరదా.. విక్రమ్‌కు లీగల్ ముప్పు!

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఓ అరుదైన విదేశీ జాతి కోతి (లార్ గిబ్బన్)తో కలిసి సరదాగా రీల్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వన్యప్రాణుల సంరక్షణ నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి అరుదైన జీవులను ఇంట్లో ఉంచుకోవడంపై వైల్డ్‌లైఫ్ అధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో విక్రమ్ ఆ వీడియోను వెంటనే డిలీట్ చేశారు. అయినప్పటికీ అటవీ శాఖ అధికారులు వీడియో ఆధారంగా పూర్తి విచారణ ప్రారంభించారు.

More in News