← Back to news

అరకులోయలో SMC ఎన్నికలు.. ప్రశాంతం!

By B V Appalanaidu· 1d ago· Yandapallivalasa, Araku Valley, Alluri Sitharama Raju
అరకులోయలో SMC ఎన్నికలు.. ప్రశాంతం!

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం కంఠసుగుడ జడ్పీ హైస్కూల్లో SMC ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. చైర్పర్సన్గా సమర్ది లక్ష్మి, వైస్చైర్మన్గా హరిబారికి మోహనరావు ఎన్నికయ్యారు. ఎంఈఓ వి. త్రినాథరావు మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధికి SMC సభ్యులు కృషి చేయాలని సూచించారు. మండలంలోని 150 పాఠశాలల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. సీఆర్పీ వాసుదేవ్ పాల్గొన్నారు.

More in Local