← Back to news

ఇద్దరి లేడీ కానిస్టేబుళ్ల సాడ్ లవ్ స్టోరీ?

By sahani· 26 Aug 2026· Instagram· Pune
ఇద్దరి లేడీ కానిస్టేబుళ్ల సాడ్ లవ్ స్టోరీ?

పుణేలోని పింప్రీ-చించ్వాడ్ స్టేషన్‌లో కానిస్టేబుళ్లుగా ఉన్న ఇద్దరు మహిళలు ప్రేమలో పడి, ఆగస్టు 30న వేద పద్ధతిలో మ్యారేజ్ చేసుకోవాలని ప్లాన్ చేశారు. లీవ్ అప్లై చేసి, అందరికి ఇన్విటేషన్ కార్డ్స్ కూడా ఇచ్చారు. అయితే ఒకరి ఫ్యామిలీ తీవ్రంగా అభ్యంతరం చెప్తూ సీనియర్ ఆఫీసర్లను కలవగా, ఇది వారి పర్సనల్ మ్యాటర్ అని, కౌన్సెలింగ్ మాత్రమే ఇస్తామని పోలీసులు చెప్పారు. ఈ వివాదాల వల్ల మ్యారేజ్ క్యాన్సిల్ అయింది. ఇండియాలో సేమ్-సెక్స్ రిలేషన్‌షిప్‌కు లీగల్ పర్మిషన్ ఉన్నా, మ్యారేజెస్‌కు ఇంకా లీగల్ రికగ్నిషన్ లేదు.

More in Current Affairs